అన్నవరం గ్రామం శివారులో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో చోరీ యత్నం..

కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని అన్నవరం గ్రామం శివారులో ఉన్న వలస లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో చోరీ యత్నం జరిగింది.

ఆలయం వెనుక వైపున గుడి గోడకు రంధ్రం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

చైనా: ఇంటర్నెట్ కేఫ్‌లో చనిపోయిన వ్యక్తి.. 30 గంటలైనా గుర్తించని సిబ్బంది..