చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులా?: యనమల

చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల అన్నారు.

చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులా?: యనమల

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో సీఎం పూర్తిగా దిగజారారని విమర్శించారు.దళితులతో దళితుడిపై దాడి చేయించడం నీచమైన చర్య అని యనమల మండిపడ్డారు.

చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులా?: యనమల

కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఎమ్మెల్యే స్వామిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను రాసుకుంటే యవ్వనంగా మెరిసిపోతారు!