సోమాలియాలో ఉగ్రవాదుల దాడి.. 9మంది మృతి

సోమాలియాలో మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు.కిస్మయోలో భీకర దాడికి తెగబడ్డారు.

తొలుత పేలుడు పదార్థాలు నింపిన కారుతో హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

అనంతరం కొందరు ఉగ్రవాదులు హోటల్లోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.

47 మంది గాయపడ్డారు.ఈ దాడికి తమదే బాధ్యతని అల్-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?