పాకిస్థాన్‌లో దారుణం.. ముగ్గురు హిందువుల అమ్మాయిలను బలవంతంగా పెళ్లి చేసుకున్న కిడ్నాపర్లు..

పాకిస్థాన్‌( Pakistan )కు కొందరు మతోన్మాదులు హిందూ మతానికి చెందిన ఆడవారిని అపహరిస్తున్నారు.

వారిని పాక్‌కి తీసుకువెళ్లి ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు.అంతేకాదు బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

ఈ దారుణాలకు అంతే లేకుండా పోయింది.తాజాగా మరొక ముగ్గురు హిందూ అమ్మాయిలు అపహరణకు గురయ్యారు.

ముస్లిం మతస్థులైన కిడ్నాపర్లు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఈ ముగ్గురు అక్కాచెల్లెలను ఇస్లాం మతంలోకి మార్చారు.

ఆపై బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. """/" / ఈ ముగ్గురు ఒక హిందూ వ్యాపారవేత్త కుమార్తెలు కాగా వీరిని ఇస్లాం మతంలోకి మార్చినట్లు పాకిస్థాన్ దరేవర్ ఇతేహాద్ అనే గ్రూప్ తాజాగా వెల్లడించింది.

అధికారులు నిందితులను ఇంకా పట్టుకోలేదు.సీమా హైదర్ అనే మహిళ తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన హిందువుతో కలిసి ఉండటానికి భారతదేశానికి వచ్చిన సమయం నుంచి నది ప్రాంతాల్లో హిందూ సమాజంపై మరిన్ని దాడులు జరిగాయి.

"""/" / ఈ సంఘటన కారణంగా, హిందువుల( Hindus )పై నదీ ప్రాంతాల్లో నేరస్థుల నుండి బెదిరింపులు పెరిగిపోతున్నాయి.

ఇటీవల సింధ్‌లోని హిందూ దేవాలయం, ఇళ్లపై నేరగాళ్ల ముఠా దాడి చేసింది.దీంతో వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలు, పూజా స్థలాల రక్షణకు అధికారులు హిందూ పోలీసులను పంపారు.

హిందువులు పాకిస్థాన్‌లో మైనారిటీ కమ్యూనిటీ కిందకు వస్తారు.వారిలో చాలా మంది సింధ్‌లో నివసిస్తున్నారు.

అయితే పాక్ ప్రజల నుంచి వీరికి ఎల్లప్పుడూ ముప్పు ఉంటూనే ఉంది.దాడులు, హత్యలు, రేప్‌లు కిడ్నాప్లు మతమార్పిడి ఇలా అనేక సమస్యల వల్ల వీరు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.

ఇకపోతే పబ్జి గేమ్( Pubg Game ) ద్వారా ఇండియాలోని ఒక యువకుడిని ప్రేమించి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పాక్ ఎవరా అనేది సస్పెన్స్ గా మారింది.

విచారణలో ఆమె గురించి విస్తుగొలుపే సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.నలుగురు పిల్లలు ఉన్న పాక్‌ మహిళను సచిన్ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని, ఇలాంటి సంస్కృతికి నాంది పలకకూడదని ఇరుగుపొరుగు వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown