కోట్ల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
TeluguStop.com
కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ పరిచయ సమావేశం నిర్వహించారు సభలో కంటతడి పెట్టి ఎమోషనల్ అయ్యారు కోట్ల కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మనకు వేరే గత్యంతరం లేదు కాంగ్రెస్ని వీడి టీడీపీలోకి చేరాము మరో పార్టీలోకి వెళ్లలేం అని వర్గ విభేదాలు పెట్టుకోకుండా కలిసికట్టుకుని పార్టీని గెలిపించి అధికారంలోకి తేవాలని కోరారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి భోజనం చేశారు అసెంబ్లీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, పార్లమెంట్ అభ్యర్థి బస్తిపా నాగరాజు.
వీడియో: ఏం కొట్టావ్ అమ్మా.. కామాంధుడి చెంపలు వాచిపోయే ఉంటాయి..!!