సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుపడతాం – అచ్చెన్నాయుడు
TeluguStop.com
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కామెంట్స్.సీఎం ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీ లో చర్చకు పట్టుపడతాం.
క్వశ్చన్ అవర్ కూడా రద్దు చేసి సీఎం పర్యటనపై వివరణ ఇవ్వాలి.18 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేదు.
ప్రత్యేక హోదా సాధిష్ఠానని చెప్పి జనాన్ని మోసం చేశారు.సొంత తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి సీఎం ఢిల్లీ వెళ్లారు.
కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?