చంద్రబాబు అరెస్టును ఖండించిన అశ్వినీ దత్
TeluguStop.com
దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుదిఅలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారు.
మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ( TDP ) కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుంది.
తర్వాత చంద్రబాబు( Chandrababu Naidu ) అక్రమ అరెస్టుకు కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవు.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి