కామెడీ షోలో అషు రెడ్డి గ్లామర్ షో.. పూజా హెగ్దే రేంజ్లో..!

స్టార్ మా కామెడీ షో కామెడీ స్టార్స్ లో హరి టీం లో వస్తుంది అషు రెడ్డి.

సోషల్ మీడియా క్రేజ్ తో బిగ్ బాస్ కు వెళ్లిన ఈ అమ్మడు అప్పటినుండి బుల్లితెర మీద సందడి చేస్తుంది.

యాంకర్ గా మెప్పిస్తున్న ఈ అమ్మడి కామెడీ స్టార్స్ లో హరి టీం లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా అలరిస్తుంది.

ఆమె మెప్పు పొందాలని హరి చేసే ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు.ఇక లేటెస్ట్ గా ఈ ఆదివారం రాబోతున్న కామెడీ స్టార్స్ ప్రోమోలో అషు రెడ్డి తొడల అందాలతో షాక్ ఇచ్చింది.

బ్లాక్ స్కట్ తో థై షో చేస్తూ ఒక్కసారి స్మాల్ స్క్రీన్ పూజా హెగ్దేగా మారిపోయింది అషు రెడ్డి.

తనకు వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో అషు రెడ్డి గ్లామర్ షోకి సై అంటుందని తెలుస్తుంది.

కామెడీ స్టార్స్ షోలో అషు రెడ్డి గ్లామర్ షో ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు.

అల వైకుంఠపురములో పూజా హెగ్దే థైస్ షో చేసినట్టుగా కామెడీ స్టార్స్ లో అషు రెడ్డి కూడా థైస్ షో చేస్తూ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది.

కచ్చితంగా అషు రెడ్డి వల్ల నెక్స్ట్ వీక్ షో మంచి రేటింగ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

నా సినిమాకే పోటీనా అంటూ ఆ డైరెక్టర్ కు చరణ్ వార్నింగ్.. చివరికి ఏమైందంటే?