తన లక్ష్యం అదే అంటున్న అషు రెడ్డి.. దానికి కరెక్ట్ గా పనికొస్తావంటూ ట్రోల్స్?
TeluguStop.com
ఆమె ఏ పోస్ట్ చేసిన అది వైరల్ గా మారాల్సిందే.ఆమె ఏ ఫోటో పంచుకున్న.
అది ట్రోలింగ్ కు గురి కావాల్సిందే.అలాంటిది తాజాగా తన లక్ష్యం గురించి బయట పెట్టడంతో కూడా దానిపై కూడా ట్రోల్ చేశారు నెటిజెన్స్.
ఇంతకు ఆమె ఎవరో కాదు అషు రెడ్డి.ప్రపంచమంత ఏమైనా కూడా నేను మాత్రం ఇంతే అన్నట్లుగా ప్రవర్తిస్తుంది ఈ హాట్ బ్యూటీ.
సోషల్ మీడియాలో చేసే రచ్చతో అందరి దృష్టిలో నెగిటివ్ ముద్ర సొంతం చేసుకుంది.
ఏదో చూడటానికి సమంత లా ఉంటుంది.ఇక దానికే సమంత అన్నట్లు ఫీల్ అయిపోతుంది ఈ అమ్మడు.
కనీసం ఇప్పటివరకు ఒక సరైన గుర్తింపు పొందిన పాత్రలో కూడా చేయలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల లుక్ లతో కనిపించడమే లక్ష్యంగా పెట్టుకొని ఏదో అన్నట్లుగా ముందుకు పోతుంది.
బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ కి వేసుకునే డ్రెస్సుల పరంగా ఎటువంటి కామెంట్లు వస్తాయో.
ఈమెకు కూడా అటువంటి కామెంట్లే వస్తాయి. """/" /
రాను రాను ఈమె కూడా దుస్తువుల సైజ్ పూర్తిగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది.
మొదట్లో వెండితెరపై ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది.కానీ ఏం లాభం.
ఆ అదృష్టాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.దెబ్బకు దర్శకనిర్మాతలు ఈమె వైపు చూడడమే మానేశారు.
ఏదో అదృష్టం కొద్ది బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది కానీ.ఆ తర్వాత అంతగా గుర్తింపు సాధించుకోలేకపోయింది.
చాలా వరకు వ్యక్తిగత విషయాలలో హాట్ టాపిక్ గా నిలిచింది.వాళ్లతో వీళ్ళతో ఎఫైర్ పెట్టుకొని ఫ్రెండ్షిప్ అంటూ బాగా బరితెగిస్తూ ఉంటుంది.
ఆమధ్య పలు షోలల్లో కూడా చేసింది కానీ వెంటనే పీకి పడేశారు.ఎందుకంటే ఈమె చేసే షో అలా ఉంటుంది కాబట్టి.
ఇక రాంగోపాల్ వర్మతో రెండు ఇంటర్వ్యూలు చేసింది.రెండు ఇంటర్వ్యూలు కూడా బోల్డ్ ఇంటర్వ్యూలే.
"""/" /
మొదట చేసిన ఇంటర్వ్యూ కాస్త స్పైసీ తో వస్తే రెండవ ఇంటర్వ్యూ మాత్రం రెట్టింపు స్పైసీ తో వచ్చింది.
ముఖ్యంగా వర్మ ఆమె పట్ల ప్రవర్తించిన తీరు.ఆమె కూడా వర్మకు కనెక్ట్ అవ్వడం అనేది బాగా వైరల్ అయింది.
ఆ సమయంలో ఈమెను తిట్టని వాళ్లే లేరు.రోజు ఒక్కొక్క గెటప్పుతో సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తుంది.
ఏంటో అప్పుడప్పుడు నేను ఉన్నాను నాతో మాట్లాడండి అంటూ ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.
నిజానికి ఈమెను అభిమానించే వాళ్ళు లేరు అని చెప్పాలి.ఏదో టైం పాస్ కోసమే ఈమె దగ్గర నుండి నిజాలు తెలుసుకోవడానికి ఫాలోవర్స్ కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటారు.
అలా తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం బానే ఇచ్చింది.
"""/" /
అయితే ఓ నెటిజన్ మీ లక్ష్యం ఏంటి అని అడగటంతో.
నేను బాగుండాలి.నా పక్కన వాళ్ళని బాగా చూసుకోవాలి.
అంతే.అంటూ సమాధానం ఇచ్చింది.
దీంతో కొందరు నెటిజన్స్.నీ లక్ష్యానికి నువ్వు కరెక్ట్ గా పనికొస్తావు అంటూ.
మరోలా ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.
అభిమానానికి జోహార్.. నేతాజీ ఆకారంలో 913 కి.మీ. రూట్ మ్యాప్..