బాడీ షేప్ కనిపించే విధంగా తయారైన అషు రెడ్డి.. అలా తెగించేసావంటూ కామెంట్స్?
TeluguStop.com
ఒక మనిషి అందంగా కనిపించటానికి వస్త్రధారణ చాలా ముఖ్యమైనది.వేసుకునే డ్రెస్సులు అందంగా, చూడటానికి పద్ధతిగా కనిపిస్తేనే ఒక గౌరవం అనేది ఉంటుంది.
అలా కాకుండా స్టైల్ గా కనిపించాలి అని శరీరానికి అత్తుకునే డ్రస్సులు వేస్తే మాత్రం చూసే వాళ్ల నుండి విమర్శలు తప్పవు.
కొన్ని కొన్ని సార్లు బూతు కామెంట్లు కూడా వస్తూ ఉంటాయి.అయితే ఇటువంటివన్నీ ఎక్కువగా సెలబ్రిటీలు ఎదుర్కొంటూ ఉంటారు.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు, హీరోయిన్లు తమ వస్త్రధారణ విషయంలో వెరైటీగా ఉండాలని అనుకుంటారు.
ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించాలని అనుకుంటారు.ఇంట్లో ఉన్నప్పుడు కూడా ట్రెండిని ఫాలో అవుతూ ఉంటారు.
"""/" /
ఇక తమ ట్రెండిని అందరికీ చూపించాలి అని పరిచయం చేయాలని అనుకుంటారు.
పైగా ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో తాము ఎలా తయారైన కూడా వెంటనే ఆ ఫోటోలు పంచుకుంటున్నారు.
ఎటువంటి డ్రెస్సులు వేసుకున్న కూడా వెంటనే పంచుకుంటున్నారు.దీంతో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నైట్ షూట్ అంటూ జీమ్ డ్రెస్ అంటూ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు.
ఇది నిజానికి పబ్లిక్ కి చూపించాల్సిన అవసరం లేదు.కానీ కొందరు మాత్రం అలా కూడా చూపించడానికి తెగించేస్తున్నారు.
ఎందుకంటే ఆ డ్రెస్సులు కాస్త టైట్ గా ఉన్నటమే కాకుండా భాగాలు కనిపించే విధంగా ఉంటాయి.
దీంతో ఆ ఫోటోలను పంచుకుంటే చాలు నెగటివ్ కామెంట్లు వస్తూ ఉంటాయి.అటువంటివి కామెంట్లు వస్తాయని తెలిసినా కూడా కొందరు ఆ ఫోటోలను పంచుకోవడానికి ఏమాత్రం మొహమాటం పడరు.
ఇక అందులో ఒకరు అషు రెడ్డి అని చెప్పాలి. """/" /
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
సోషల్ మీడియాలలో డబ్స్మాష్ వీడియోలతో పరిచయమైన ఆమెకు సినీ ఇండస్ట్రీలో బాగా కలిసి వచ్చింది.
వెండితెరపై పలు సినిమాలలో నటించడమే కాకుండా.బుల్లితెరపై పలు షోలల్లో యాంకర్ గా, ఆర్టిస్టుగా అవకాశం కూడా వచ్చింది.
రియాలిటీ షో బిగ్ బాస్ షో లో రెండుసార్లు అవకాశం కూడా అందుకుంది.
వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంతలా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా తన వస్త్రధారణలతో బాగా షాక్ లు ఇస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన బాడీపార్ట్ లు కనిపించే విధంగా రెచ్చిపోతూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.
"""/" /
అందులో తను ఒక షూట్ ధరించగా.ఆ షూట్ తన శరీరానికి పూర్తిగా అతుక్కుపోయినట్లుగా ఉంది.
దీంతో తన శరీరం కాస్త క్లియర్ గా కనిపించినట్లు అనిపించింది.ఇక ఆ వీడియో చూసిన వాళ్లంతా ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.
ఇష్టం వచ్చినట్లు తయారవుతూ బాగా తెగించేసావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ డ్రెస్ లో వీడియోలను పబ్లిక్ లో షేర్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!