లండన్ వీధుల్లో అషు రెడ్డి హంగామా..!

జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అషు రెడ్డి టిక్ టాక్ వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లో కూడా ఛాన్స్ దక్కించుకుంది.

బిగ్ బాస్ వల్ల ఆమె మరింత పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు.తనకు వచ్చిన ఈ క్రేజ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తుంది అషు రెడ్డి.

ఇప్పటికే ఆమెకి ఉన్న ఫాలోయింగ్ కి సినిమాలు చేయాల్సి ఉన్నా అషునే మంచి స్క్రిప్ట్ తోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట.

ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం అషు రెడ్డి లండన్ లో ఎంజాయ్ చేస్తుంది.లండన్ వీధుల్లో అషు రెడ్డి హంగామా అదిరిపోయింది.

తన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పొందుపరిచే అషు రెడ్డి ప్రస్తుతం లండన్ లో తన అప్డేట్స్ తో కూడా ఫోటోలను షేర్ చేసింది.

బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషు రెడ్డి అలరించింది.

మరి అషు రెడ్డి ఎన్నాళ్లు ఇలా సోషల్ మీడియా ద్వారానే అలరిస్తుంది సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తుందని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ రాజమౌళి సినిమాలో విక్రమ్ నటిస్తున్నారా లేదా.. అసలు క్లారిటీ ఇదే!