జాతరలో ఈ ఆంటీ డ్యాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో వైరల్
TeluguStop.com

ప్రస్తుత రోజుల్లో చాలా మంది వైరల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు.వీరి డ్యాన్స్ కు చాలా మంది ఫిదా అవుతున్నారు.


సోషల్ మీడియాలో మనకు చాలా మంది డ్యాన్స్ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి.ఇటువంటి డ్యాన్స్ వీడియోలు తరుచుగా వైరల్ గా మారుతాయి.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆంటీకి చెందిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరలో ఈ ఆంటీ ఈ స్టెప్స్ వేసినట్లుగా తెలుస్తోంది.
ఈ ఆంటీ వేసిన స్టెప్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది.ఏజ్ లో ఉన్న వాళ్లు డ్యాన్స్ చేయడం అంటే ఈజీనే కానీ.
ఒక వయసు వచ్చిన తర్వాత అదీ చీరలో ఉండి ఈ ఆంటీ డ్యాన్స్ చించేసిన విధానానికి పలువురు ముగ్ధులవుతున్నారు.
తిరుపతిలోని గంగమ్మ జాతరలో తీన్ మార్ మ్యూజిక్ కు ఈ ఆంటీ వేసిన స్టెప్పులు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఈ స్టెప్పులను చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.డ్యాన్స్ ఇరగదీసిందని కితాబిస్తున్నారు.
ఈ ఆంటీని చూసి చాలా మంది డ్యాన్స్ నేర్చుకోవాలని చెబుతున్నారు.నేటి తరం హీరోయిన్ల మాదిరిగానే అనామకురాలైన ఈ ఆంటీ కూడా డ్యాన్స్ ఇరగదీసింది.
మ్యూజిక్ కు అనుగుణంగా ఈ ఆంటీ వేసిన స్టెప్స్ బాగున్నాయంటూ పలువురు చెబుతున్నారు.
ఈ డ్యాన్స్ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు లైకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కొంత మంది షేర్లు కూడా చేస్తున్నారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక రోజు కూడా గడవక ముందే వ్యూస్ లో దుమ్ముదులుపుతోంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆంటీ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ను మీరు కూడా వెంటనే చూసేయండి.
బాలయ్య సైన్స్ ఫిక్షన్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడా..?