కళాకారుల రాష్ట్ర కన్వీనర్ గా యెల్ల పోశెట్టి ఎన్నికపై కళాకారుల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల( Rudrangi ) కేంద్రంలో కళాకారుల గురువారం రోజున సమావేశం రుద్రంగి మండల సాంస్కృతిక కళా సంస్థని సమైక్య కళాకారుల మండల సమావేశం నకు ముఖ్యఅతిథిగా చందుర్తి మండల అధ్యక్షులు దొంగరి లక్ష్మీరాజం పాల్గొన్న మండల అధ్యక్షులు ధర్మ పూరి చంద్రయ్య( Dharma Puri Chandraiaha ) అధ్యక్షతన జరిగిన సమావేశంలో చందుర్తి మండల అధ్యక్షులు దొంగరి లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ కళాకారుల ఆశాజ్యోతి కళా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కళాతపస్వి సేవరత్న అవార్డు గ్రహీత యెల్ల పోశెట్టి ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికైన సందర్భంగా మండల కళాకారుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.

గ్రామీణ కళాకారులు అందరిని ఒకచోట చేర్చిన కళాతపస్సు యెల్ల పోశెట్టి అని గుర్తు చేశారు.

గత 35 సంవత్సరాలుగా చేస్తున్న కళాశాల గుర్తించి వారికి రాష్ట్ర కనివిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని నిరంతరం కళాకారుల కొరకు చేస్తున్న కళాసేవ అన్నారు తన ఇంటిని కళాకారుల కొరకు ఆఫీస్ గా మార్చిన ఘనత యెల్ల పోశెట్టిది అన్నారు.

అందుకే ఆయన ధన్యజీవి అని కొనయాడాలని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అని అన్నారు రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నిక చేసిన తెలంగాణ ఉద్యమ కాలం రాష్ట్ర కమిటీ కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ దేవయ్య పరం కోసం రమణయ్య పరం కోసం సత్తయ్య పరం కోసం విష్ణువర్ధన్ తూము ముకుందం తూము అచ్యుత్ పరంకుశం సుకన్య ధర్మపురి సత్తయ్య ధర్మపురి విజయ్ పరంకుశం రాములు తదితరులు కళాకారులు పాల్గొన్నారు.

ఫలించిన కేంద్రం కృషి.. ఖతర్ కస్టడీ నుంచి గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులకు విముక్తి