తన ఫిగర్ తో రెచ్చగొడుతున్న కుర్ర ఆర్టిస్ట్ వర్షిణి.. పాపం ఆ పిలుపుతో పరువు తీసిన నెటిజన్?
TeluguStop.com
ఈమధ్య బుల్లితెర ఆర్టిస్టులు ఏ విషయంలో కూడా తగ్గట్లేదు.ముఖ్యంగా అందం విషయంలో మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నారు.
చాలావరకు యాంకర్లుగా అడుగుపెట్టిన అమ్మాయిలు మాత్రం అస్సలు తగ్గట్లేదు.ఇప్పటికే యాంకర్ అనసూయ, శ్రీముఖి, రష్మీ, అరియానా, అషురెడ్డి, స్రవంతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతున్నారు.
ఇక వీరు ఎంత షో చేసినప్పటికీ కూడా వీళ్లను మాత్రం ట్రోల్స్ చేస్తూనే ఉంటారు ట్రోల్లర్స్.
ఇక ఈ లీస్ట్ లో మరో యాంకర్ వర్షిణి కూడా ఒకరు.ఇక బుల్లితెరపై యాంకర్ గా కొంతకాలం కొనసాగిన ఈ బ్యూటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా పుల్ స్టాప్ పెట్టింది.
అయినప్పటికీ కూడా బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది. """/"/
సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో యాంకర్ గా పరిచయమైంది.
ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా నిలిచింది.తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది.
ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.
మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను మళ్లీ పరిచయం చేసింది.
తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం అందరి దృష్టిని తనవైపు లాక్కుంది.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర పైనే కలిసొచ్చింది.ప్రస్తుతం యాంకర్ బాధ్యతలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రసారమైయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.
"""/"/
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.
వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది.తను చేసే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతిపోతాయి.
ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన వర్షిణి తను దాచుకున్న అందాలన్నీ బయట పెట్టింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.
ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో హాట్ ఫోటో వదిలింది.
అందులో బ్లాక్ కలర్ డ్రెస్ లో బాగా మెరిసిపోయింది.పైగా తన ఫిగర్ తో బాగా రెచ్చగొట్టింది.
ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవడంతో బాగా లైక్స్ కొడుతున్నారు తన అభిమానులు.
కొందరు మాత్రం నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఓ నేటిజన్ ఐ లవ్ యు ఆంటీ అంటూ తన పరువు తీశాడు.
పాపం కుర్ర ఆర్టిస్ట్ అని కూడా చూడకుండా తనను అప్పుడే ఆంటీని చేశారు.
డైరెక్టర్ అనుదీప్ కెవి చెప్పిన కథను వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?