వేములపల్లి మండలం రావులపెంటలో అక్రమ మద్యం పట్టివేత

నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో ఉతేర్ల మధు ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో వేములపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ తన సిబ్బందితో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.1.

62 లక్షల విలువగల 173 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని,ఇంటి యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వచేసి అమ్ముతున్నాడని, గ్రామాల్లో అక్రమ మద్యం నిల్వ చేసినా,బెల్టు దుకాణాలు నిర్వహించినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇంకోసారి అలా చేస్తే అస్సలు ఊరుకోను… వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సాయి పల్లవి!