అరుణాచల్ ప్రదేశ్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

అరుణాచల్ ప్రదేశల్ విషాద ఘటన చోటు చేసుకుంది.ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.

మిగ్గింగ్ ప్రాంతంలో రుద్ర హెలికాప్టర్ కూలినట్లు సమాచారం.అధునాతన టెక్నాలజీతో తయారైన హెలికాప్టర్ ను ఆర్మీ సిబ్బందిని తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.

వెస్ట్ సియాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకోగా.

ప్రమాదం జరిగిన స్థలం వద్దకు రోడ్డు సదుపాయం లేదని అధికారులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

అక్కినేని హీరోలు ప్రూవ్ చేసుకుంటారా.. 2025 ఈ హీరోలకు కలిసొస్తుందా?