ఈసారి ఐపీఎల్ లో టెండూల్కర్ తనయుడు లేకపోవడానికి కారణం ఇదేనా?

ఈసారి ఐపీఎల్ లో టెండూల్కర్ తనయుడు లేకపోవడానికి కారణం ఇదేనా?

భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం, క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ దేవుడు.

ఈసారి ఐపీఎల్ లో టెండూల్కర్ తనయుడు లేకపోవడానికి కారణం ఇదేనా?

సచిన్ ను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది క్రికెట్ రంగంలోకి వచ్చి సెటిల్ అయ్యారు.

ఈసారి ఐపీఎల్ లో టెండూల్కర్ తనయుడు లేకపోవడానికి కారణం ఇదేనా?

ఇపుడు భారత జట్టు లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు అలా వచ్చినవారే.

మాస్టర్ బ్లాస్టర్ గా సచిన్ పేరిట ఉన్న రికార్డులను ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేదు.

సచిన్ బ్యాట్ పట్టుకొని స్టేడియంలో దిగితే చాలు ఫ్యాన్స్ కు పూనకం వస్తుంది.

అయితే అంతటి ఘనత కలిగిన వ్యక్తి కుమారుడు మాత్రం ఇంకా క్రికెట్ లోకి పూర్తి స్థాయిలో రాలేదు.

సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు.

తండ్రి సచిన్ టెండూల్కర్ కాబట్టి అతనిపై అందరి చూపు ఉంటుంది.అన్ని సౌకర్యాలు ఉండి, ప్రముఖ క్రికెటర్ కుమారుడు అయినప్పటికీ అర్జున్ టెండుల్కర్ మాత్రం ఇంకా క్రికెట్ లో రాణించడం లేదు.

సచిన్ కు 16 ఏళ్లు ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో రాణించాడు.ఇక ఇప్పుడు ఉన్న చాలా మంది ప్లేయర్లు అండర్-19 గేమ్స్ లో సత్తా చాటి వచ్చినవారే.

కానీ అర్జున్ టెండుల్కర్ వయస్సు ప్రస్తుతం 20 ఏళ్లు.అయినప్పటికీ అతను ఏ విభాగంలోనూ అంతగా రాణించలేదు.

అయితే కొద్దిగా ప్రతిభ ఉంటే నిజానికి అర్జున్ టెండుల్కర్ కు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడడం పెద్ద కష్టమేమీ కాదు.

అతని తండ్రి సచిన్ కు ఉన్న పలుకుబడితో ఈజీగా కనీసం ఐపీఎల్ లో అయినా ఆడి ఉండేవాడు.

కానీ అతను ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపిక కాకపోవడానికి కారణం.అతని ప్రదర్శనే.

వచ్చే ఏడాది అయిన అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ లో ఆడుతాడో లేదో చూదాం.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?