అప్పట్లో ఆమె పెళ్ళికి వెళ్లిన స్టార్.. ఇప్పుడు ఆమెతో లవ్ లో ఉన్నాడు.. ఎవరంటే?

బాలీవుడ్ ప్రేమ పక్షులు అయిన అర్జున్ కపూర్, మలైకా అరోరా గురించి తెలియని ప్రేక్షకులు లేరంటే అతియసోక్తి కాదేమో.

వీరి గురించి బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీ లో తెలుసు.

వీరు వీరి బంధం గురించి బయటకు చెప్పక పోయిన వీరి గురించి మాత్రం ఏదొక వార్త వస్తూనే ఉంటుంది.

ఇద్దరి మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ ఆ వయసు వారికీ ఎప్పుడు అడ్డు రాలేదు.

వీరి అన్యోన్యత గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు.ఏజ్ జస్ట్ నెంబర్ అనేది వీరిద్దరూ నిరూపిస్తున్నారు.

వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.అయితే మలైకా అరోరా కు ఇంతకు ముందే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్ఫాజ్ ఖాన్ తో వివాహం అయ్యి విడాకులు తీసుకున్నారు.

అయితే తాజాగా ఒక ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.అది అర్జున్ కపూర్ కు చెందినది.

ఈయన అప్పట్లో మలైకా అరోరా, అర్ఫాజ్ ఖాన్ పెళ్ళిలో కూల్ డ్రింక్ తాగుతున్న ఫోటో అది.

"""/" / మరి అప్పట్లో ఆయన వీరి పెళ్ళికి వెళ్లి ఎంజాయ్ చేసిన అర్జున్ కపూర్ అదే అమ్మాయితో ఇప్పుడు డేటింగ్ చేస్తున్నాడు.

ఇదేం విడ్డురం అంటూ పెదవి విరుస్తున్నారు.మలైకా అరోరా పెళ్ళిలో దిగిన ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మలైకా పెళ్లి సమయంలో అర్జున్ కపూర్ వయసు 23 ఏళ్ళు.అప్పుడు పెళ్ళిలో ఎంజాయ్ చేసిన ఈయన ఈమెతోనే ఫ్యూచర్ లో డేటింగ్ చేస్తాను అని అనుకోని ఉండదు.

కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు జతగా అండగా నిలబడ్డాడు.కాలం రోజురోజుకూ ఎంత మార్పు చెందుతుంది అనేది ఈ విషయం చుస్తే అర్ధం అవుతుంది అంటూ నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరి వీరి విషయం అఫిషియల్ గా బయట పెట్టి పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.