విజయ్ ‘లియో’పై అర్జున్ దాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నెట్టింట వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు ఉన్న క్రేజ్ ఏ లెవల్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

ఈయన ఈ మధ్య ఏ సినిమా చేసిన హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండానే 200 కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి.

మరి ఈ ఏడాది ఇప్పటికే వారిసు సినిమాతో పలకరించిన విజయ్ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

"""/" / ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా 'లియో'.( LEO Movie ) లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి.

భారీ పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ భారీ ప్రాజెక్ట్ పై అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా మరో అప్డేట్ క్రేజీగా మారింది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించిన టాలెంటెడ్ నటులలో అర్జున్ దాస్( Arjun Das ) ఒకరు.

ఈయన తాజాగా విజయ్ లియో సినిమాపై క్రేజీ కామెంట్స్ చేసారు.ఈ సినిమా కథ నాకు తెలుసు అని స్టోరీ డిస్కర్షన్ లో కూడా నేను ఉన్నానని తమిళ్ వర్గాలు చెబుతున్నాయి.

"""/" / అలాగే తాను ఉన్నాడో లేదో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష( Trisha Krishnan ) హీరోయిన్ గా నటిస్తుందిగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ తో సినిమా చేయటమే నా డ్రీమ్…. మనసులో కోరిక బయటపెట్టిన నటి?