Ariyana: మరోసారి తన డాన్స్ పై ట్రోలింగ్స్ గురైన అరియానా.. వైరల్ వీడియో?

నిత్యం ఏదో ఒక విషయంలో కొందరు ఆర్టిస్టులు బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

అందులో బోల్డ్ బ్యూటీ అరియానా( Ariyana ) ఒకరు.బిగ్ బాస్ లో( Bigg Boss ) బోల్డ్ బ్యూటీ గా అందరికి పరిచయమైంది.

ఇక ఈ షోతోనే క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.కెరీర్ ను మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.

అయితే ఓ సారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను( Ram Gopal Varma ) ఇంటర్వ్యూ చేయగా.

ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.దాంతో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.

ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

అవి కూడా చాలా వరకు క్లిక్ మనిపించాయి.ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

"""/" / ఇక తనకు అషు రెడ్డి తో( Ashu Reddy ) మంచి ఫ్రెండ్షిప్ బంధం ఉంది.

ఇక వీరిద్దరూ కలిశారు అంటే బాగా రచ్చ రచ్చ చేస్తుంటారు.పైగా వీరిద్దరు చేసే ఓవర్ మాత్రం అంతా ఇంకా కాదు.

ఇక సోషల్ మీడియాలో కూడా అరియానా బాగా రచ్చ చేయడం మొదలు పెట్టింది.

ఈ మధ్య పొట్టి బట్టలు బాగా రెచ్చిపోతుంది.ఎప్పుడైతే అషు తో పరిచయం బాగా పెరిగిందో అప్పటినుంచి ఆమె లాగా తయారవుతుంది.

"""/" / నిజానికి మొదట్లో అరియానా ఎప్పుడు కూడా గ్లామర్ షో చేసినట్లు అనిపించలేదు.

కానీ ఈ మధ్య మాత్రం బాగా బరితెగించేసింది.దీంతో ఆమెపై ట్రోల్ చేయటం కూడా మొదలుపెట్టారు.

అంతేకాకుండా తన మీద ఉన్న గౌరవాన్ని పోయేటట్లు చేసుకొని అభిమానుల సంఖ్య కూడా తగ్గించుకుంది.

ఇక ఈమెకు డాన్స్ రాదన్న సంగతి అందరికీ తెలిసిందే.అయినా కూడా ఏదో ఒక విధంగా డాన్స్ చేస్తూ అందరిచే ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.గతంలో ఓ డ్యాన్స్ షో లో కూడా పార్టిసిపెంట్ చేసింది.

చాలావరకు డాన్స్ ను బాగా ప్రాక్టీస్ చేసింది.అయినా కూడా బాగా కామెంట్స్ ఎదురుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది. """/" / అందులో తను పింక్ కలర్ అవుట్ ఫిట్ తో ఒక పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది.

కానీ అందులో తన స్టెప్స్ ఆకట్టుకున్నట్లుగా కనిపించలేదు.దీంతో నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.

డ్రెస్ సరిగ్గా వేసుకో అంటూ కొందరు ట్రోల్ చేస్తే.కాస్త డాన్స్ నేర్చుకున్నాక వీడియోస్ పంపమ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అసలు పాటకు నువ్వు వేసే స్టెప్పులకు ఏమైనా మ్యాచ్ అయ్యిందా అని ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది.

2004లో ఫ్లాప్.. 2014లో ఫ్లాప్.. 2024లో జూనియర్ ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేశారా?