పెళ్లి పీటలెక్కబోతున్న అరియానా... వరుడు ఎవరో తెలిస్తే?

యాంకర్ అరియానా బుల్లితెర ప్రేక్షకులకు, నెటిజన్లకు పరిచయం అక్కరలేని పేరు.రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది అరియానా.

ఇక నెటిజన్ల ట్రోల్స్ తో ఇక మోస్ట్ ఫేమస్ అయిన అరియనా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక బిగ్ బాస్ తరువాత ఇక అరియనా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తరువాత సినిమాలలో కూడా నటించేందుకు పావులు కడుపుతోంది అరియానా.

ఇక బిగ్ బాస్ లో జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్, అరియానా మధ్య లవ్ ట్రాక్ నడిచిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కాని ఆ తరువాత మేమిద్దరం స్నేహితులమని చెప్పుకుంటూ వస్తున్నారు.తాజాగా అరియానాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే ముక్కు అవినాష్, అరియానాల పెళ్లి పై పెద్ద ఎత్తున పుకార్లు నడుస్తున్నాయి.

ఇది వరకే ముహూర్తాలు ఉంటే నేను పెళ్ళికి రెడీ అంటూ ఇప్పటికే అవినాష్ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు అరియానా పెళ్లి పై జోర్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇక నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి అరియనా పెళ్లి చేసుకోబోయేది అవినాష్ నే అంటూ కామెంట్స్ చేస్తూ వార్తను వైరల్ గా మార్చుతున్నారు.

ఇప్పటికైతే ఈ పుకార్లపై అవినాష్ కాని అరియనా కాని స్పందించలేదు.మరో ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే4, శనివారం 2024