ఎద అందాలను బయటపెడుతూ దిగజారిపోయిన అరియానా.. దారుణంగా తిట్టిపోస్తున్న నెటిజన్స్?

ఒకప్పుడు పద్ధతిగా ఉన్న వాళ్లంతా ఇప్పుడు బాగా రెచ్చిపోతున్నారు.కాలంతో పాటు అన్ని విషయాలలో మార్పు వచ్చింది కాబట్టి మేము కూడా ఎందుకు మారొద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

ఒకప్పుడు తమపై ఉన్న మంచి అభిప్రాయాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు.అయితే ఇలా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తయారవుతున్నారు.

నిజానికి సెలబ్రిటీలే ఇలా తయారవుతూ ఉంటారు.కానీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయిలు కూడా అలాగే కావటంతో తెలుగు ప్రజలు వారిపై బాగా ఫైర్ అవుతున్నారు.

తెలుగు అమ్మాయిగా పుట్టి పరువు తీసే విధంగా తయారు కావడంతో ఒకప్పుడు వారిని అభిమానించే వాళ్లు కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారు.

ఇప్పుడు ఇటువంటి విమర్శనే తెలుగు అమ్మాయి యాంకర్ అరియానాకు ఎదురవుతుంది.యూట్యూబ్ లలో యాంకర్ గా చేసే అరియానా ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

కెరీర్ మొదట్లో యాంకర్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో అందరికీ పరిచయమైంది.

దీంతో ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అందరూ ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం అరియానాకు మంచి రెస్పెక్ట్ ఉండేది.ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంది.

అలాగే తన యాంకర్ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తుంది.అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తూ ఉంటుంది.

యూట్యూబ్ లో పలు సిరీస్ లో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

"""/"/ అయితే ఈమెకు మరోసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం రాగా ఆ తర్వాత మరీ రెచ్చిపోయింది.

ముఖ్యంగా తన డ్రెస్సింగ్ విషయంలో మాత్రం తన స్టైల్ మొత్తం మార్చేసింది.పైగా మరో బుల్లితెర ఆర్టిస్టు అషు రెడ్డి తో పరిచయం పెరగగా అచ్చం తనలాగే తయారవుతూ రెచ్చిపోతుంది.

ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించే అరియానా ఇప్పుడు గ్లామర్ షో చేయటంతో అందరూ తన పై బాగా మండిపడుతున్నారు.

నిజానికి ఒకప్పటి ఫోటోలు, ఇప్పటి ఫోటోలు చూస్తే ఇంతలా ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోక తప్పదు.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద, నడుము, థైస్ అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.

అయితే తాజాగా మరికొన్ని ఫోటోలు పంచుకుంది అరియానా.అందులో రెడ్ కలర్ డ్రెస్ లో కనిపించగా తన ఎద అందాలు చాలా లోతుగా బయటపడ్డాయి.

దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ తో పాటు తన అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.

"""/"/ ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ నీపై ఉన్న గౌరవం పోయింది అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

మరికొంతమంది మాత్రం దారుణంగా తిట్టిపోస్తున్నారు.ఏంటి టాలెంట్ చూపిస్తున్నావా అంటూ ఒకరు కామెంట్ చేస్తే మరొకరు రాంగోపాల్ వర్మను లాగుతూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె బిబి జోడి డాన్స్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే.