అరియానా టాలెంట్ గుర్తించరే..!

బిగ్ బాస్ సీజన్ 4తో సూపర్ పాపులర్ అయిన అరియానా ( Ariana ) అప్పటి నుంచి వరుస షోలు చేస్తూ తన క్రేజ్ ని కొనసాగిస్తుంది.

బిగ్ బాస్( Bigg Boss ) ఇంటర్వ్యూస్ చేస్తూ వచ్చిన అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం అదరగొట్టేస్తుంది.

ఓ పక్క అషు రెడ్డి( Ashu Reddy ) అందాల తాకిడికి సోషల్ మీడియా షేక్ అవుతుండగా ఆమె దారిలోనే అరియానా కూడా తన గ్లామర్ సైడ్ చూపించి ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది.

బక్క పలుచని అమ్మడు తన స్కిన్ షోతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తుంది. """/" / ఇంత కష్టపడుతున్నా అమ్మడి టాలెంట్ ని ఎవరు గుర్తించట్లేదు.

అరియానాకు సినిమా అవకాశాలు కూడా లేవు.బిగ్ బాస్ తర్వాత ఆ పాపులారిటీతో స్టార్ మాలోనే షోస్ చేసిన అరియానా ఈమధ్య అది కూడా మానేసింది.

"""/" / ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది.

అరియానా టాలెంట్ గుర్తించి ఎవరైనా సరైన ఛాన్స్ ఇస్తే మాత్రం అమ్మడు తన టాలెంట్ చూపించాలని అనుకుంటుంది.

కానీ ఇప్పటివరకు అమ్మడికి ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు.మరి ఈ ఫోటో షూట్స్ చూసైనా ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.

పాన్ ఇండియాలో మరోసారి సంచలనం సృష్టించబోతున్న నిఖిల్….