నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సమస్యకు అసలు కారణం ఇదే..!
TeluguStop.com
నిద్ర( Sleep) శరీరానికి గొప్ప ఔషధం అని అంటారు.ప్రతిరోజు మంచి నిద్ర ఉంటే సగం రోగాలను నయం చేసుకున్నట్లే.
కానీ ఈ మధ్య చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.నిద్రపట్టక పోవడంతో అటు ఇటు దొరలడం, ఏవేవో ఆలోచనలు చేయడం, గంటలు గంటలు గడిపి ఎప్పుడో తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటలకి నిద్ర పోవడం చేస్తూ ఉంటారు.
అయితే ఇలా నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం ఏంటంటే విటమిన్ లోపమని అంటున్నారు.
అసలు ఏ విటమిన్ లోపం వలన నిద్రలేమి సమస్య( Insomnia Problem ) వస్తుంది? దీనినీ అధిగమించడానికి ఏం చేయాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ఆరోగ్య నిపుణుల ప్రకారం నిద్రలేమి సమస్యకు విటమిన్ లోపం ప్రధాన కారణం అని అంటున్నారు.
అయితే విటమిన్ డి( Vitamin D ) లోపం వలన కలత నిద్ర, నిద్రపోవాలని ప్రయత్నించిన నిద్ర పట్టకపోవడం, నిద్ర సమయంలో అసహనం వంటి సమస్యలు ఎదురవుతాయి.
నిద్ర చక్కగా పట్టాలంటే మెరిలోటిన్ హార్మోన్ సరిపడినంత స్థాయిలో ఉండాలి.అయితే శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్ డి ప్రధాన వనరు.
కాబట్టి శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.దీని కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
ఇలా జరిగినప్పుడు తీవ్రమైన అసహనం, అసౌకర్యం ఏర్పడుతుంది.ఎందుకంటే నిద్ర సరిగా లేకపోవడంతో శరీరంలో నాడీ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడం జరగదు.
"""/" /
నిద్రలేమి సమస్యకి ( Insomnia Problem )విటమిన్ డి లోపమే కాకుండా మరొక కారణం కూడా ఉందని బయట నిపుణులు సూచించారు.
శరీరంలో సంతోషకరమైన హార్మోన్లో ఉత్పత్తి పెరిగితే శరీరం మరింత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది.
ఈ కారణంగానే సరిగా నిద్రపోలేక పోతారు.ఇక నిద్రలేమి సమస్యను అధికమించడానికి, విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
అలాగే ఉదయాన్నే సూర్యలక్ష్మి లో కొద్దిసేపు గడపాలి.అలాగే సాయంత్రం వచ్చే సూర్య రష్మి లో కూడా కొద్దిసేపు ఉండాలి.
అంతేకాకుండా పుట్టగొడుగులు,( Mushrooms ) గుడ్లు, సోయా మిల్క్, బాదం మిల్క్, నారింజ జ్యూస్( Orange Juice ) లాంటి విటమిన్ డి ఉండే ఆహారాలను తప్పక తీసుకోవాలి.
సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!