బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా..? పంచదారతో ఇది కలిపి రాస్తే చాలు..!

బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా? పంచదారతో ఇది కలిపి రాస్తే చాలు!

మనలో చాలామంది ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం.అయితే ముఖం మీద బ్లాక్ హెడ్స్( Black Heads ) లాంటివి వచ్చినప్పుడు ముఖం కాంతి లేకుండా ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా? పంచదారతో ఇది కలిపి రాస్తే చాలు!

ప్రస్తుతం మనలో చాలామందికి వేధిస్తున్న సమస్యల్లో బ్లాక్ హెడ్స్ కూడా ఒకటి.అయితే వీటిని తొలగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడం చాలామంది డిప్రెషన్ గా కూడా గురవుతూ ఉంటారు.

బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా? పంచదారతో ఇది కలిపి రాస్తే చాలు!

అయితే ఆయిల్ స్కిల్ ఉన్నవారికి ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది.అలాగే దుమ్ము, ధూళి ప్రాంతాల్లో తిరగడం వలన కూడా ముఖంపై ఉండే చర్మ రంధ్రాలలో బ్యాక్టీరియా చేరి బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి.

"""/" / అయితే వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

దీని కోసం కాస్త శ్రద్ధ పెడితే చాలు.అయితే ఈ చిట్కా కోసం పంచదార, టమాటాను( Sugar, Tomato ) ఉపయోగించాలి.

ఈ రెండు చర్మ సంరక్షణలో సహాయపడి,బ్లాక్ హెడ్స్ నివారణకు ఉపయోగపడతాయి.ముందుగా టమాటాను సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ లో పావు స్పూన్ చక్కెర తీసుకొని అందులో తనటాను అద్ది బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దాలి.

ఒక నిమిషం ఇలా రుద్దిన తర్వాత పావుగంట అలా వదిలేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. """/" / నల్లని మచ్చలు మొటిమలను కూడా తగ్గిస్తుంది.

ఇక మరో చిట్కా ఏమిటంటే.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త పసుపు,( Turmaric ) కాస్త పంచదార, పాలు లేదా తేనె వేసి కలుపుకోవాలి.

ఈ మూడింటినీ బాగా పేస్ట్ లాగా చేసి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రుద్దడం వలన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.అలాగే నల్లటి పెదవులు ఉన్నవారు కూడా ఈ పేస్ట్ ని తరచూ వాడడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ పేస్ట్ ని పెదాలకు తరచూ వాడడం వలన మీ పెదాలు త్వరలోనే నలుపు నుండి ఎరుపు రంగులోకి మారుతాయి.

పూరి జగన్నాథ్ మరోసారి తన సత్తా చాటుతాడా..?