డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే..!
TeluguStop.com
చాలామంది ఆడవారు డెలివరీ తర్వాత ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు.అందులో ముఖ్యమైన సమస్య ఏమిటంటే స్ట్రెచ్ మార్క్స్.
( Stretch Marks ) డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ వలన ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఎన్నో రకాల టిప్స్ ఉన్నాయి.అయితే అందులో మీకు బాగా ఉపయోగపడే ఒక టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపును అన్ని రకాల చర్మ తత్వాలు ఉన్నవారు ఉపయోగించవచ్చు.అయితే పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియా( Anti Bacterial ) లక్షణాలు ఉండటం వలన మొటిమలను తొలగించి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది.
అలాగే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. """/" /
పసుపులో బ్లీచింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వలన పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
పసుపులో కొన్ని చుక్కల నిమ్మరసం ( Lemon Juice )కలిపి వేస్ట్ గా చేసి పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఇక ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పసుపును ఆయిల్ లో కలిపి రాయడం వలన కూడా దెబ్బలు తొందరగా మానుతాయి.
ఇక ముడతలతో బాధపడుతున్న వారు పసుపును ఉపయోగిస్తే ముడతలను కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది.
"""/" /
పసుపులో ఒక స్పూన్ బియ్యం పిండి, టమోటా రసం, పాలు( Tomato Juice Milk ) కలిపి పేస్ట్ చేయాలి.
ఈ పేస్ట్ ని ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వలన చర్మం లో అధికంగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది.ఇక స్ట్రెచ్ మార్కులకు కూడా ఇది చాలా అద్భుతమైన టిప్ అని చెప్పవచ్చు.
పసుపును, శనగపిండి, పాలతో కలిపి పేస్ట్ గా చేసుకుని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక తడిగుడ్డతో రబ్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వలన స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి.
సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?