కలలో ఎలుకలు కనిపిస్తున్నాయా..? అయితే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా కలలో మనుషులు, జంతువులు, వస్తువులు( People, Animals, Things ) ప్రపంచంలోని ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటాయి.

కలలన్నీ గందరగోళంగా ఉండవు.కానీ కొన్ని కలలు మనల్ని చాలా వెంటాడుతూ ఉంటాయి.

ఆ కళ అంటే ఏంటో ఆశ్చర్యపోతూ ఉంటాం.ప్రతి వ్యక్తి రాత్రి నిద్ర పోయేటప్పుడు కలలు కంటాడు.

రాత్రిపూట కనిపించే కొన్ని కలలు ఉదయం నిద్ర లేవగానే మరిచిపోతాం.కానీ కొన్ని కలలు మనల్ని బాగా వేధిస్తాయి.

మనం ఎప్పటికీ వాటిని మర్చిపోలేము.కొన్ని కలలు శుభం, అశుభంగా కూడా చెబుతారు.

అలాంటి కళల గురించి నేటి స్వప్న శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం.సంపన్నంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

కానీ అందరూ ధనవంతులు అవ్వలేరు.అయినా డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు.

ఇందులో కొంతమంది విజయం సాధిస్తే మరి కొందరు సాధించలేరు.అయితే స్వప్న శాస్త్రం ( Science Of Dreams) ప్రకారం తలలో కొన్ని విషయాలు కనిపిస్తే, అవి మీకు మంచిది.

మీరు డబ్బు బాగా సంపాదించవచ్చు.సంపద సమర్ధులను ఏ కలలు సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / కలలో ఒక చెట్టు ఎక్కినట్లు కనిపిస్తే అది శుభ్రపదంగా పరిగణించబడుతుంది.

కొన్ని కారణాలవల్ల మీరు ఆకస్మికంగా డబ్బు పొందబోతున్నారని దానికి అర్థం.అకస్మాత్తుగా డబ్బు సంపాదించడం వలన మీరు ధనవంతులు అవుతారు.

అలాగే కలలో పాము బొరియను చూస్తే అది మీ జీవితంలో మంచి భవిష్యత్తుకు సంకేతంగా పరిగణిస్తారు.

భవిష్యత్తులో చాలా డబ్బు సంపాదించబోతున్నారని దీనికి అర్థం.కలలో దేవతలు కనిపిస్తే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) మీ ఇంటికి వస్తుందని అర్థం.

"""/" / ఈ కళ మీకు ఆర్థిక లాభంతోపాటు జీవితంలో విజయాన్ని కూడా అందిస్తుంది.

ఇక కలలో ఉంగరం ధరించినట్లు కనిపిస్తే భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలను పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి.

అంతేకాకుండా మీరు ప్రత్యేక ఫలితాలు డబ్బులు కూడా పొందే అవకాశం ఉంటుంది.ఎలుకను వినాయకుని వాహనంగా భావిస్తారు.

కాబట్టి కలలో ఎలుకను చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు.కలలో ఎలుకను చూసినట్లయితే మీ ఇల్లు, జీవితం నుండి పేదరికం తొలగిపోతుందని దానికి అర్థం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్3, మంగళవారం2024