వినాయక చవితికి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం పెడుతున్నారా.. అయితే తొండం ఏ వైపు ఉండాలో తెలుసుకోండి..!

ఈ నెల 18వ తేదీన వినాయక చవితి ( Vinayaka Chavithi )పండుగను ప్రజలు జరుపుకానున్నారు.

వీధులలో చలువ పందిళ్లకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలైపోయాయి.అలాగే కొంత మంది ఇళ్లలో కూడా వినాయకుడి ప్రతిమను పెట్టుకొని పూజలు కూడా చేస్తారు.

అయితే ఇంటికి తెచ్చుకునే వినాయకుడి తొండం కూడా ఎంతో ముఖ్యమైనది అని పండితులు చెబుతున్నారు.

గణపతి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు కూడా ఉన్నాయి.ప్రధానంగా వినాయకుడి తొండం సరైన దిశలో ఉండడానికి ఇది అవసరమని భావిస్తారు.

గణపతి పూజ కోసం ఆయన విగ్రహాన్ని కొన్నప్పుడు విగ్రహం ఎంత బాగుంది అనే అందరూ చూస్తూ ఉంటారు.

"""/" / కానీ చాలా మంది తొండం గురించి అంతగా పట్టించుకోరు.వాస్తు( Vastu ) ప్రకారం గణపతి ఎంతో పవిత్రమైనదిగా పండితులు( Scholars ) చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణేశుడి శరీర భాగాలు జీవితంలోని విభిన్న విషయాలను తెలియజేస్తాయి.

ఉదాహరణకు పెద్ద ఏనుగు తల తెలివితేటలు, జ్ఞానం, జీవితంలోని సమస్యలను ఎదుర్కొనే శక్తిని సూచిస్తుంది.

అదే విధంగా గణపతి తొండం అన్ని ప్రాపంచిక సమస్యలను నిర్వహించడానికి అనుకూలత, సామర్ధ్యాన్ని సూచిస్తుంది.

వినాయకుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి వైపు అంటే ఎడమవైపుకి ఉండాలని పండితులు చెబుతున్నారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే గణపతి తొండం( Ganapati Thondam ) దిశకు సంబంధించిన అనేక నమ్మకాలు ప్రజలలో ఉన్నాయి.

చంద్రుని దిశలో ఉన్నందున తొండం ఎడమవైపుకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఈ విగ్రహం ఓర్పు, శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెంది ఉంటుంది.ఈ కారణంగా వినాయకుడి విగ్రహం ఎడమవైపునకు ఉండడం వల్ల పూజకు శుభప్రదంగా భావిస్తారు.

ఇది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది.అంతేకాకుండా తొండం కుడి వైపుకు తిరిగిన వినాయకుడి విగ్రహాలు మరింత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు.

ఇవి శక్తి ప్రవాహానికి అనుగుణంగా ఉండే సూర్యవాహిని సూచిస్తాయి.అందువల్ల తొండం కుడివైపుకు తిరిగి ఉన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

తొండం కుడివైపునకు తిరిగిన గణపతి చాలా మొండిగా ఉంటాడని నిపుణులు చెబుతున్నారు.అతని పూజలో చిన్న దోషాన్ని కూడా అంగీకరించాడు.

కాబట్టి అలాంటి విగ్రహాన్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.

రజనీకాంత్ వేలు పెట్టడం వల్లే సినిమా ఫ్లాప్.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!