అతిగా టీ తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
TeluguStop.com
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టి.చాలామంది ప్రజలు ఉదయాన్నే వేడి వేడి టీ ని తాగడానికి ఇష్టపడతారు.
అలాగే రాత్రి టైంలో కూడా చాలామంది టీ తాగుతూ ఉంటారు.రుచికరమైన భారతీయ స్నాక్స్ తో పాటు అతి గా టీ తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ అనేది ఆమ్ల స్వభావన్ని కలిగి ఉంటుంది.కాబట్టి అధికంగా టీ తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయి.
టీ లోని ఒక ప్రత్యేక భాగం సున్నితమైన జీర్ణ వ్యవస్థ( Digestive Syste ) ఉన్నవారిలో యాసిడ్ రిఫ్లెక్స్ కు కారణం అవుతుంది.
"""/" /
అలాగే కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు కూడా దీని అధికంగా తీసుకోవడం మానుకోవడం మంచిది.
టీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది సహజమైన డిహైడ్రేటర్ అయినా సమ్మేళనం.
దీని వలన డిహైడ్రేషన్( Dehydration ) కూడా రావచ్చు.అధికంగా టీ తాగడం వలన శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది.
టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఐరన్ లోపం ఉన్నవారు టీ ని తక్కువగా తాగాలి.
ఒకవేళ వీరు అధికంగా టీ తాగితే శరీరంలో ఒత్తిడి( Stress )నీ పెంచుతుంది.
ఆందోళనకు కారణం అవుతుంది.అందుకే ఒత్తిడికి గురవుతున్నవారు నిద్రపోవడం లో ఇబ్బంది పడుతున్నారు.
"""/" / ఎక్కువ మోతాదులో కెఫీన్ తీసుకోవడం వలన మైకం వస్తుంది.
అందుకే టీ తాగడం తగ్గించాలి.ఇక దీని తక్కువ పరిమాణంలో తాగితే ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే హార్వర్డ్ అధ్యయనం ప్రకారం రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల టీ తాగవచ్చు.
ఇది పెద్దగా దుష్ప్రభావాలను కలిగించదు.ఇక అతీ గా టీ తాగడం వలన కిడ్నీలో రాళ్ల( Kidney Stones ) సమస్య కూడా వస్తుందని పలు పరిశోధనలలో తేలింది.
"""/" /
రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది.
అందుకే మోతాదుకు మించి టీ ని అస్సలు తాగకూడదు.ఇలా తాగితే ఎముక పటుత్వం( Bones )లో సమస్యలు కూడా వస్తాయి.
అలాగే గుండె కొట్టుకొని వేగం కూడా పెరుగుతుంది.అందుకే టీ ని మోతాదుకు నుంచి తాగకూడదు.
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల మీద భారీ ఫోకస్ పెడుతున్నాడా..?