మీరు సంగీత ప్రియులా? అయితే మీ కోసం యాపిల్ ఓ శుభవార్త తీసుకొచ్చింది!

అవును, మీరు విన్నది నిజమే.యాపిల్ శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "యాపిల్ మ్యూజిక్ క్లాసిక్" అనే పేరుతో ఓ కొత్త యాప్‌ను ఈ మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనుందని తెలుస్తోంది.

అయితే ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌లో సంగీతాన్ని ఆస్వాదించడానికి వినియోగదారులు ప్రత్యేక సభ్యత్వాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆపిల్ తెలిపింది.

యాప్ స్టోర్ జాబితా ప్రకారం, ఆపిల్ మ్యూజిక్ క్లాసికల్ యాప్ ఐఫోన్ 6 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటితో పని చేస్తుంది.

అదే విధంగా ఇది ఇంగ్లీష్ తో పాటుగా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ మరియు స్పానిష్‌తో సహా 6 భాషలకు అనుమతి ఇస్తుంది.

"""/" / ఆపిల్ మ్యూజిక్ యాప్ లో 100 మిలియన్లకు పైగా పాటలు వున్న సంగతి అందరికీ ఉన్నాయి.

కాగా ఈ క్లాసిక్ యాప్ ఆపిల్ మ్యూజిక్ వాయిస్ ప్లాన్ తో పని చేయదని తెలుస్తోంది.

అదే విధంగా ఈ యాప్ చైనా, జపాన్, కొరియా, రష్యా, తైవాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌లోని వినియోగదారులు ఈ ఆపిల్ మ్యూజిక్ క్లాసికల్ ని యాక్సెస్ చేయలేరు.

2021లో కంపెనీ ప్రైమ్‌ఫోనిక్‌ని కొనుగోలు చేసిన తర్వాత ఈ యాప్‌ను ప్రారంభించడం జరిగింది.

ప్రీమియం క్లాసికల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను అందించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. """/" / మొదట ఐఫోన్ యూజర్లకే ఇది అందుబాటులో ఉండగా, నేడు అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

యాపిల్ ఐఫోన్ 6, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లపై ఈ మ్యూజిక్ క్లాసిక్ యాప్ పని చేయనుంది.

ఇది ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, డచ్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.

ఐవోఎస్ వెర్షన్ 15.4 ఆ తర్వాత వెర్షన్ వాడే వారికే ఈ యాప్ పని చేయనుంది.

ఇకపోతే ఈ క్లాసికల్ మ్యూజిక్ యాప్ లో 50 లక్షల ట్రాక్స్ అందుబాటులో ఉంచినట్టు యాపిల్ సమాచారం.

అక్కడ కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా బీఆర్ఎస్ వ్యూహం