పవన్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల స్టార్ పొజిషన్ కి వెళ్ళిన వారు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.

ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది.

ఇక ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ అవకాశం దొరికినా ప్రతి సారి ఆయన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు.

ఇక తన అభిమానులు ఆయన నుంచి కొత్త సినిమాలు వచ్చే దాక వెయిట్ చేయలేకపోవడంతో ఇంతకుముందు ఆయన చేసిన పాత సినిమాలనే రీ రిలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

"""/" / నిజానికి హీరోలందరికి ఉన్న క్రేజ్ కంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి.

అందువల్లే ఆయన ప్రస్తుతం తన స్టామినా ఏంటో చూపిస్తూ అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా రెండింటిలోనూ సత్తా చాటుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసిన సమయంలో ఆయనతో పాటు ఫ్రెండ్షిప్ చేసి చాలా బాగా డెవలప్ అయిన వాళ్లలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి( Art Director Anand Sai ) మొదటి స్థానంలో ఉంటాడు.

ఇక పవన్ కళ్యాణ్ తో ఆయనకు చాలా సంవత్సరాల నుంచి సన్నిహిత్యమైతే ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఆర్ట్ డైరెక్టర్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే కావడం విశేషం.

మరి మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతోనే ఆనంద్ సాయి టాప్ ఆర్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు.

"""/" / ఇక కమెడియన్ ఆలీ( Comedian Ali ) కూడా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అవ్వడం వల్లే ఎక్కువ అవకాశాలను పొందుతూ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.

బండ్ల గణేష్( Bandla Ganesh ) కూడా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన తర్వాత ఆయన స్టార్ ప్రొడ్యూసర్ గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అని చాలామంది అతనికి రెస్పెక్ట్ ఇస్తు అతనితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు.

దేవరను వర ఎందుకు చంపాడు… సమాధానం చెప్పిన తారక్!