గేమ్ చేంజర్ సినిమాలో హైలెట్ గా నిలిచే సీన్లు ఇవేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ (Ram Charan)లాంటి నటుడు సైతం గ్లోబల్ స్టార్(global Star) గా అవతరించడమే కాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్(Game Changer) సినిమాతో భారీ సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి రామ్ చరణ్(Ram Charan , Sankranti) భారీ సక్సెస్ ని సాధిస్తాడనేది మాత్రం చాలా ఖచ్చితంగా తెలుస్తోంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొడతాడా? లేదంటే ఒక మోస్తారు సక్సెస్ ని మాత్రమే సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక శంకర్ అయితే పెద్దగా ఫామ్ లో లేడు ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కారణం ఏదైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పించడమే కాకుండా వాళ్లను కాలర్ ఎగిరేసుకునేలా చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక గేమ్ చేంజర్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ లను మనం చూడబోతున్నాం కాబట్టి అందులో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుంది.ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడు అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సూపర్ సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!