Anchor Suma: యాంకర్ సుమ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. రాత్రిళ్ళు మెట్లపై పడుకుని..!!

యాంకర్ సుమ( Anchor Suma ) .షో ఏదైనా ఈవెంట్ ఏదైనా సరే కచ్చితంగా ఈమె ఉండాల్సిందే అంటారు బడా సెలబ్రెటీల నుండి చిన్న సెలబ్రిటీల వరకు.

ఎందుకంటే ఈమె ఆ ఈవెంట్లో లేదా షో లో ఉంటే అక్కడ నవ్వులు పూయించాల్సిందే.

తన మాటలతో ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన మాటలతో అట్రాక్ట్ చేస్తుంది.

అయితే అలాంటి సుమ ( Suma ) జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అని తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే.పండగలు వచ్చేసాయి అంటే మన తెలుగు ఛానల్స్ అన్నీ ఏదో ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తూనే ఉంటాయి.

"""/" / ఇక దీపావళి రాబోతున్న తరుణంలో ఒక ఈవెంట్ ని చేశారు ఓ ఛానల్ వాళ్ళు.

అయితే ఆ ఈవెంట్ కి యాంకర్ సుమ అలాగే ఒకప్పటి నటి యాంకర్ అయిన శిల్పా చక్రవర్తి ( Shilpa Chakravarthy ) కూడా గెస్ట్ లుగా వచ్చారు.

అయితే ఆ ఈవెంట్లో శిల్పా చక్రవర్తి యాంకర్ సుమ గురించి మాట్లాడుతూ.యాంకర్ సుమ చూడ్డానికి ఇప్పుడిలా సంతోషంగా కనిపిస్తుంది కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పట్లో ఎన్నో ఇబ్బందులు పడింది.

"""/" / కొన్ని కొన్ని సార్లు సినిమాకి సంబంధించిన ఈవెంట్లైనా లేదా ఇంకా వేరే ఏదైనా షోలు ముగించుకుని వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది.

అలా వెళ్లి ఇంటి తలుపు కొడితే ఎవరు తీయకపోవడంతో చాలాసార్లు సుమ మెట్ల మీదే పడుకునేది.

ఇక అలా సుమా ( Suma ) పడుకోవడం నేను చాలాసార్లు చూశాను అంటూ యాంకర్ సుమ జీవితంలో ఉన్న ఆ విషయం గురించి బయట పెట్టింది శిల్పా.

దీంతో సుమ ఒక్కసరిగా కన్నీళ్లు పెట్టుకుంది.తన జీవితంలో జరిగిన ఆ విషయాలను గుర్తు చేసుకుంది.

ఇక తల్లి గొప్పతనం తెలిసిన యాంకర్ సుమ కొడుకు అమ్మను దగ్గరికి తీసుకున్నారు.

యాంకర్ సుమ కొడుకు బబుల్గం ( Babulgam ) అనే సినిమా లో హీరోగా చేస్తున్నారు.

ఇక సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ ఈవెంట్ కి వచ్చినట్టు తెలుస్తోంది.

విశ్వనాథన్ భార్య చేసిన పనికి కార్ల్‌సన్ షాక్‌.. పొంగల్ వేడుకలో ఏం జరిగిందంటే?