చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయా..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది.చలికాలంలో మార్కెట్లో కూడా అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లు లభిస్తూ ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే శీతాకాలంలో వెచ్చదనాన్ని అందజేసే రుచికరమైన ఆహార పదార్థాలను తినడానికే ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడతారు.

అయితే శరీరానికి అవసరమైన పోషకాలను చలికాలంలో అందించే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎప్పుడు తెలుసుకుందాం.

"""/"/ క్యారెట్ పాయసం, పచ్చి కూరగాయలు, వేరుశనగలు, ఆవాలు లాంటి ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు.

అంతేకాకుండా చలికాలంలో ఆహారంలో చేర్చుకునే ఇంకా కొన్ని అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టర్నిప్ ఒక కూరగాయ అని చాలామందికి తెలియదు.ఇది ఒక క్రూసిపరస్ వెజిటేబుల్.

ఇది ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అంతేకాకుండా చలికాలంలో లభించే ఈ కూరగాయలో జీవక్రియను పెంచే పోషకాలు ఎన్నో ఉంటాయి.

దీనివల్ల రక్తంలో చక్కెరస్థాయి, బరువు కూడా సరిగ్గా ఉంటారు.ఇది రక్తపోటును తగ్గించడానికి, కళ్ళకు కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది.

"""/"/ పచ్చి వెల్లుల్లిని స్ప్రింగ్ గార్లిక్ అని కూడా చాలామంది పిలుస్తారు.పచ్చి వెల్లుల్లి పూర్తిగా పెరగకముందే భూమి నుండి బయటకు తీసి ఉపయోగిస్తారు.

చలికాలంలో దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.పచ్చి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే శరీరంలోని వాపును కూడా తగ్గిస్తుంది.

గమ్ అనే మొక్క నుంచి లభించే సహజసిద్ధమైన పదార్థాన్ని ఆహారంలో భాగంగా ఉపయోగించడం కూడా ఎంతో మంచిది.

వీటి లడ్డూలు చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అంతేకాకుండా జలుబు, సీజనల్ వైరస్, ఇన్ఫెక్షన్ల నుంచి ఇది శరీరాన్ని కాపాడుతుంది.

పాదాలు తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయడం అస్సలు మర్చిపోకండి!