కంటి రెప్పపై ఉన్న గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!
TeluguStop.com
కనురెప్పల ( Eyelids )లోపల కానీ, బయట కానీ కురుపులు ఏర్పడి పెట్టే బాధ అంతా ఇంత కాదు అని చాలా మందికి తెలుసు.
ఒకవేళ వచ్చినా అంత ఈజీగా ఇవి తగ్గవు.ఇంతకీ వీటిని ఎలా తగ్గించుకోవాలి.
తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇది బ్యాక్టీరియా ( Bacteria )చేరడం వల్ల గాని కనురెప్పల మీదనున్న తైల గ్రంధి నాళం మూతపడడం వల్ల గాని జరుగుతుంది.
దురదకు కళ్ళు పులుము కుంటే ఆ కురుపు చితికి ప్రక్కన మరో కురుపు వస్తుంది.
ఇటువంటి కురుపులు ఒకరి నుంచి మరొకరికి అంటూ వ్యాధుల( Diseases ) వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కంటి కురుపులు వచ్చిన పిల్లలకు ఉపయోగించిన సబ్బు,టవల్ ఇతర పిల్లలకు ఉపయోగించకూడదు. """/" /
ఇందువల్ల కంటి ( Eye )భాగము ఎర్రగా మారి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
కంటి పై వాపు కూడా ఏర్పడుతుంది.వాపుతో కూడిన ఈ చిన్న పుండు కనురెప్ప అంచున ఏర్పడడం వల్ల కనురెప్పలు మూసి తెరిచేటప్పుడు ఎంతో నొప్పిని కలిగిస్తుంది.
కళ్ళు మంటగా ఉంటాయి.కంటిలో ఏదో నలక పడినట్లు ఉంటుంది.
కంటి చూపులో తగ్గుదల ఉంటుంది.కంటిలో నీరు కారుతూ ఉంటుంది.
ఈ వ్యాధి లక్షణాలకు ఈ చికిత్సను చేయడం మంచిది.ఒక స్పూన్ బోరిక్ యాసిడ్ పొడి ( Boric Acid Powder )పావు కప్పు నిటిలో మరిగించి ఆ నీటితో కనురెప్పలను రోజు నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రం చేసుకోవాలి.
"""/" /
అలాగే ఇన్ఫెక్షన్ తగ్గి కురుపులు దూరమవుతాయి.అటువంటి కురుపులకు వేడి చేసిన గుడ్డను కాపడం ఎంతో మంచిది.
రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అంతే కాకుండా ఖర్జూరపు విత్తనాన్ని ఒక రాయిపై బాగా రుద్దగా వచ్చినా చూర్ణాన్ని కంటికి నొప్పి కలిగించే ప్రాంతంలో అప్లై చేయాలి.
అలాగే ఉల్లిపాయ( Onion ) పై ఎండిన పొరను నిప్పుల మీద కాల్చి ఆ మసిని కంటి రెప్పపై ఉన్న కురుపు మీద రాస్తే ఆ కురుపు త్వరగా నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..