సుకుమార్ శిష్యులు పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారుతున్నారా..?

ప్రస్తుతం ప్రతి ఒక్క దర్శకుడు తన సినిమాని పాన్ ఇండియా వైడ్ సినిమాగా మార్చాలనే ఉద్దేశ్యం లోనే ఉంటున్నారు.

ఎందుకంటే వాళ్లు చేసే సినిమాలు పాన్ ఇండియాలో మంచి సక్సెస్ లను సాధిస్తే వాళ్లకు మార్కెట్ పరంగా కూడా భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మరి కొంతమంది యంగ్ డైరెక్టర్లు( Young Directors ) కూడా పాన్ ఇండియా జపం చేస్తున్నారు.

"""/" / ఇక వాళ్ళు చేసే సబ్జెక్టుని పాన్ ఇండియా కథగా మార్చడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను( Bollywood Audience ) టార్గెట్ చేస్తూ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో బుచ్చిబాబు( Buchi Babu ) లాంటి దర్శకుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారిపోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇంతకుముందు ఆయన చేసిన ఉప్పెన సినిమా భారీ సక్సెస్ ని సాధించింది.

"""/" / దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) తో చేస్తున్న సినిమా మంచి విజయం సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో కనక ఆయన మంచి సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా.

ఎదగడమే కాకుండా గురువును మించిన శిష్యుడుగా కూడా మారతాడు.బుచ్చిబాబు తోపాటు సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కూడా దసర సినిమాతో మంచి సక్సెస్ ని సాధించాడు.

తన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా సినిమా చేయడం అది కూడా సూపర్ సక్సెస్ అవ్వడం ఒకసారి గా ఆయన కెరియర్ ను మార్చేసింది.

ఇక దసర సినిమాతో తను టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్3, గురువారం2024