పిచ్చుకలు ఇంట్లోకి వస్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..
TeluguStop.com
పిచ్చుకలు చాలా సంవత్సరాల క్రితం భూమి మీద చాలా ఎక్కువగా జీవించేవి.కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది యువత ఎక్కువగా ఇంటర్నెట్ వాడకం వల్ల ఇలాంటి చిన్న పక్షి జాతి అంతరించిపోయే దశలో ఉంది.
ఈ పిచ్చుకలు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి.ఇవి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి.
ఎటువంటి పక్షులు ఇళ్లలోకి వస్తే శుభం జరుగుతుందో, ఎలాంటి పక్షులు ఇళ్లలోకి వస్తే ఆ శుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పిచ్చుకలు మన ఇంట్లోకి వస్తే చాలా మంచి జరుగుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.
పిచ్చుకలు ఇంట్లోకి రావడానికి చాలామంది ప్రజలు శుభంగా భావిస్తారు.పిచ్చుకలు వచ్చే ఇంట్లో కళ్యాణం లేదా సంతానం కలగబోతుందని అర్థం చేసుకోవచ్చు.
అలాగే కాకి కనిపిస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు.కానీ చాలామంది ప్రజలు అశుభంగా భావిస్తారు.
కానీ కాకిని పితృదేవాతల ప్రతికగా భావించేవారు కూడా ఉన్నారు.కాకి ఇంటికి వస్తే మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు.
బయటకి వెళ్లేటప్పుడు కాకి తల మీద తగిలితే ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే గుడ్లగూబ చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది.గుడ్లగూబ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.
గుడ్ల గూబ లక్ష్మీదేవికి వాహనం కాబట్టి ఇది ఇంట్లోకి వచ్చిన శుభం జరుగుతుంది అని చాలామంది ప్రజలు భావిస్తారు.
"""/"/
ఇక పాము ఇంట్లో కి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
ఏదో తెలియని అశాంతి రాబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.పూల మొక్కలు ఎక్కువగా ఉన్న ఇళ్లలోకి సీతాకోకచిలుకలు కూడా వస్తూ ఉంటాయి.
సీతాకోకచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల బాధలు తొలగిపోయి ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా సంతోషంగా ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఇంట్లో తేలు జెర్రీ కనిపించడం వల్ల ఆ ఇంటికి అశుభంగా చాలామంది భావిస్తారు.
ఇలా కనిపిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?