ఆ విషయంలో సమంత శోభిత ధూళిపాల ఇద్దరూ ఒకటేనా.. అందుకే చైతూకి ఈ ఇద్దరూ అంత స్పెషలా..?

ఆ విషయంలో సమంత శోభిత ధూళిపాల ఇద్దరూ ఒకటేనా అందుకే చైతూకి ఈ ఇద్దరూ అంత స్పెషలా?

అక్కినేని నాగచైతన్య ( Akkineni Naga Chaithanya ) మాజీ భార్య సమంత అలాగే ప్రస్తుతం నాగచైతన్య రూమర్డ్ లవర్ గా పేరున్న శోభిత ధూళిపాల ఇద్దరూ ఆ విషయంలో ఒకటే అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఆ విషయంలో సమంత శోభిత ధూళిపాల ఇద్దరూ ఒకటేనా అందుకే చైతూకి ఈ ఇద్దరూ అంత స్పెషలా?

మరి ఇంతకీ వీరిద్దరూ ఏ విషయంలో ఒకటే విధంగా ప్రవర్తిస్తారు అనే సంగతి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ విషయంలో సమంత శోభిత ధూళిపాల ఇద్దరూ ఒకటేనా అందుకే చైతూకి ఈ ఇద్దరూ అంత స్పెషలా?

ఎన్నో ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ( Samantha ) నాగచైతన్య చివరి వరకు తమ జీవితాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సమస్యలని పక్కన పెట్టి తమ ప్రేమకి పెళ్లి బంధానికి విలువనిచ్చి పెళ్లి అనే బంధానికి కట్టుబడి ఉండలేకపోయారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. """/" / అందరు సెలబ్రిటీస్ లాగే వీరు కూడా విభేదాలు రావడంతో విడాకులతో దూరమయ్యారు.

ఇక సమంతతో ఎప్పుడైతే నాగచైతన్య విడాకులు తీసుకున్నారో ఆ తర్వాత కొన్ని రోజుల నుండి నాగచైతన్య శోభిత ధూళిపాల ( Sobhita Dhulipala ) తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు నెట్టింట్లో జోరందుకున్నాయి.

అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో కనిపించడంతో ఇదంతా నిజమే అని అందరూ భావించారు.

కానీ ఈ విషయంలో శోభిత దూళిపాల చాలా కోపంగా రియాక్ట్ అయింది.నాగచైతన్య (Naga Chaithanya) కూడా కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

ఇదంతా పక్కన పెడితే మాజీ భార్య అలాగే రూమర్డ్ లవర్ వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీ ఉందట.

అదేంటంటే.సమంత తాను ఏ విషయంలోనైనా చాలా మొండిగా ప్రవర్తిస్తూ తాను అనుకున్నదే జరగాలి అనే విధంగా ఉంటుంది.

అయితే ఈ విషయంలో సమంత లాగే అచ్చం శోభిత ధూళిపాల కూడా ప్రవర్తిస్తుందట.

"""/" / ఇక రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శోభిత దూళిపాల మాట్లాడుతూ నేను ఏ విషయంలోనైనా అస్సలు లొంగను.

బాగా మొండిగా ఉంటాను.నా జీవితం నా ఇష్టం ఎవరు ఎన్ని చెప్పినా అస్సలు వినను అంటూ మాట్లాడింది.

అయితే ఇదే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతూ శోభితా ధూళిపాల సమంత (Samantha-Shobitha Dulipala) ఇద్దరిలో ఈ క్వాలిటీ ఉంది.

అందుకే చైతూ కి వాళ్ళిద్దరూ అంత స్పెషల్ కావచ్చు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఔను.. ఆ ముగ్గురు ఇష్టపడ్డారు..!