హాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు హీరోల మీద దృష్టి పెడుతున్నారా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాశిస్తున్నారనే చెప్పాలి.
మరి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న ఈ స్టార్ హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ హీరోల( Bollywood Heroes ) కంటే కూడా మన తెలుగు హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్ భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే.
ఇక రాబోయే గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది.
అయితే ఇకమీదట మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించి తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి దానికి అనుగుణంగానే వాళ్ళు చేయబోయే సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
"""/" /
ప్రస్తుతం బాలీవుడ్ హీరోలను సైతం పక్కనపెట్టి మన హీరోలు ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు.
అందువల్లే మన వాళ్ళతో సినిమాలు చేయడానికి హాలీవుడ్ ఇండస్ట్రీలో( Hollywood ) ఉన్న కొంతమంది దర్శకులు సైతం అసక్తి చూపిస్తూన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అంటే ఇండియాలో ఇప్పుడు కేవలం తెలుగు సినిమా హీరోల హవానే నడుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
ఇక మీదట కూడా మన హీరోల హవా ఎక్కువగా కొనసాగబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
మరి మిత్తానికైతే హాలీవుడ్ దర్శకులు సైతం మనవల్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం విశేషం.
మరి ఇప్పటికైనా ఇండియాలో మన ఇండస్ట్రీ నే టాప్ లెవల్లో ఉందని గుర్తిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
‘ అల్లు ‘ కోసం దిల్ రాజు .. ఎంట్రీ వెనుక కారణం ఇదా ?