కమర్షియల్ డైరెక్టర్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నష్టం జరుగుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu Film Industry ) ఉన్న స్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియాలో సినిమాలు చేసుకుంటూ ముందు దూసుకెళ్తున్న క్రమంలో త్రినాధరావు నక్కిన , ప్రసన్నకుమార్ ( Trinadha Rao Nakkina, Prasanna Kumar )బెజవాడ లాంటి వాళ్ళు మాత్రం ఇంకా రోటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొంతవరకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశమైతే ఉన్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్న స్టార్ హీరోలందరు డిఫరెంట్ సినిమాలతో ముందుకు సాగుతుంటే ఇంకా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలనే చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలావరకు బ్యాడ్ విషయమనే చెప్పాలి.

"""/" / ఇక స్టార్ డైరక్టర్లు చేస్తున్న సినిమాలు భారీ బజ్ ను క్రియేట్ చేసుకుంటూ సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నారు.

కానీ ఇలాంటి మాస్ డైరెక్టర్లు ( Mass.Directors )మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేస్తు ముందుకు సాగడం అనేది నిజంగా చాలా బ్యాడ్ విషయమనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ డైరెక్టర్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian Film Industry ) ముందుకు దూసుకెళ్తుంటే కమర్షియల్ సినిమా డైరెక్టర్లు మాత్రం ఎప్పుడూ అదే రొటీన్ ఫార్ములా సినిమాలు చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తున్న మంచి పేరును సైతం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

"""/" / ఇక ఇలాంటి నేపథ్యంలోనే మంచి సినిమాలను చేయడానికి దర్శకులు ముందుకు వస్తే బాగుంటుంది.

కానీ ఎంత సేపు అవే సినిమాలు అవే విజువల్స్ ను చూపిస్తే సినిమాలు ఆడవు.

మరి ఇప్పటి వరకు కొత్త దర్శకులు వండర్స్ ను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంటే కమర్షియల్ డైరెక్టర్స్ మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు.