ఆ సినిమాలో శివాజీతో బోల్డ్ సీన్లు.. అందుకే ఫీలింగ్స్ రాలేదు..అర్చన షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును కలిగి ఉన్న నటీమణులలో అర్చన ఒకరు.

అర్చన కెరీర్ తొలినాళ్లలో స్టార్ హీరోలకు జోడీగా నటించి ఉంటే సులువుగా స్టార్ స్టేటస్ ను అందుకునేవారని నెటిజన్లు భావిస్తారు.

కమలతో నా ప్రయాణం( Kamala Tho Na Prayanam ) అనే సినిమాలో అర్చన కొన్ని బోల్డ్ సీన్స్ లో సైతం నటించారు.

ఆ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అర్చన( Archana ) షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో ఫీల్ అవ్వడానికి అంత ఏం ఉండదని ఆమె తెలిపారు.

సెట్స్ లో చుట్టూ చాలామంది ఉంటారని అర్చన చెప్పుకొచ్చారు.ఆ సీన్లలో నటించే సమయంలో హారిబుల్ గా అనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తామని ఆమె కామెంట్లు చేశారు.

రొమాంటిక్ సీన్లలో సరిగ్గా చేయని పక్షంలో ప్రేక్షకులు నవ్వుకుంటారని అర్చన అభిప్రాయపడ్డారు. """/" / హీరోతో రొమాన్స్ చేసే సమయంలో హీరోను వస్తువులా ఫీల్ అవుతానని ఆమె పేర్కొన్నారు.

నేను సినిమాలలో బోల్డ్ సీన్లు చేసినా రొమాంటిక్ గా ఫీల్ కాలేదని అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

రొమాంటిక్ సీన్స్( Romantic Scenes ) చేసే సమయంలో అది నా దృష్టిలో ఒక సీన్ మాత్రమే అని అర్చన వెల్లడించారు.

కమలతో నా ప్రయాణం మూవీ సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లో ఓకే అయ్యేవని ఆమె పేర్కొన్నారు.

"""/" / శివాజీ ( Shivaji )పెళ్లైన వ్యక్తి కావడంతో ఆయనతో రొమాన్స్ చేసే సమయంలో ఫీలింగ్స్ ఎలా వస్తాయని అర్చన వెల్లడించారు.

అర్చన నవ్వుతూ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అర్చన కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చాలామంది నటీమణులతో పోల్చి చూస్తే అర్చన రెమ్యునరేషన్ తక్కువేననే సంగతి తెలిసిందే.అర్చన కొడుకు చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?