ఏపీపీఎస్సీ : డిగ్రీ కాలేజీల్లో లెక్చెరర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

H3 Class=subheader-styleమొత్తం ఖాళీలు:/h3p 308 H3 Class=subheader-styleసబ్జెక్టులు:/h3p ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జియాలజీ.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3 Class=subheader-styleఅర్హత:/h3p సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్/ స్లెట్ (లేదా) పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.

2018 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.h3 Class=subheader-styleఎంపిక:/h3p స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్‌, ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా.

మెయిన్ ఎగ్జామ్ తేది: 2019 మే 21, 22 తేదీల్లో.h3 Class=subheader-styleదరఖాస్తు విధానం:/h3p ఆన్‌లైన్.

H3 Class=subheader-styleఫీజు:/h3p అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేషన్ ఫీజు రూ.

120.h3 Class=subheader-styleఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:/h3p 05.

02.2019.

H3 Class=subheader-styleఫీజు చెల్లింపు చివరితేది:/h3p 25.02.

2019.h3 Class=subheader-styleదరఖాస్తుకు చివరితేది:/h3p 26.

02.2019.

పూర్తి వివరాలకు.h3 Class=subheader-styleవెబ్‌సైట్:/h3p Https://psc.

Ap.gov!--in/.