ఏపీపీఎస్సీ : గ్రూప్ 1 , గ్రూప్ 2 దరఖాస్తుల గడువు పెంచారు !
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల నియామకాలకై విడుదల చేసిన గ్రూప్1, గ్రూప్2 నోటిఫికేషన్లకు సంబంధించిన గడువును పెంచినట్లు ఏపిపిఎస్సీ గురువారం ప్రకటించింది.
గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7 వరకు పొడిగించగా.గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది.
కాగా యూనిఫామ్ సర్వీసులకు వయెపరిమితి పెంపు నేపథ్యంలో కొత్త వారికి అవకాశమిచ్చేందుకు గడువు పెంచినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.