అందుకే.. ప్రముఖ వెబ్‌సైట్లలో సమస్యలు!

అందుకే ప్రముఖ వెబ్‌సైట్లలో సమస్యలు!

ఈ మధ్య కాలంలో ప్రముఖ వెబ్‌సైట్లలో అంతరాయం కలుగుతోంది.ఈ సైట్లు కనీసం ఓపెన్‌ కూడా అవ్వడం లేదు.

అందుకే ప్రముఖ వెబ్‌సైట్లలో సమస్యలు!

దీనికి ఓ ప్రధాన కారణం ఉంది.ఇది కేవలం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు.

అందుకే ప్రముఖ వెబ్‌సైట్లలో సమస్యలు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ అంతరాయాన్ని ఫేస్‌ చేయాల్సి వచ్చింది.ఈ కారణంగా వారు సేవల బ్రేకేజ్‌కు సోషల్‌ మీడియాలో సైతం పోస్ట్‌ చేశారు.

వారు ఎదుర్కొన్న సమస్యలను వెల్లబుచ్చారు.ఇది పార్శియల్‌ యూజర్లకు మాత్రమే ఎదురైన సమస్య.

వెబ్‌ సర్వీస్‌ సేవలను అందించే అక్మై టెక్నాలజీ వచ్చిన సమస్యల వల్లే ఈ అంతరాయం ఏర్పడింది.

దీని కారణంగా పేటీఎం, జొమాటో, స్టీం ఇతర ప్రముఖ యాప్‌లు చాలా సమయం వరకు అంతరాయం ఏర్పడింది.

అక్మై ప్రపంచంలోనే అతి పెద్ద కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ (సీడీఎన్‌).ఈ అంతరాయం కారణంగా పేటీఎం, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్, సోని లైవ్, ప్లే స్టేషన్‌ నెట్‌వర్క్‌ (పీఎస్‌ఎన్‌), జొమాటో, స్టీంతోపాటు ఇతర అప్లికేషన్లకు ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరాయం ఏర్పడింది.

గ్లోబల్‌ అవుటేజ్‌ను సంస్థతోపాటు అధికారికంగా ట్వీటర్‌ హ్యాండిల్స్‌ కూడా ధ్రువీకరించాయి. """/"/ దీనికి అక్మై టెక్నాలజీస్‌ ఓ పోస్ట్‌ను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ప్రస్తుత వెబ్‌సైట్‌ సంబంధిత సమస్యపై మేము పనిచేస్తున్నా దీనికి ప్రధాన కార ణాలపై పనిచేస్తున్నామని తెలిపింది.

దీనిపై మీకు అనేక అనుమానాలు ఉంటే దయచేసి అక్మై టెక్నికల్‌ సపోర్టును సంప్రదించమని సూచించారు.

మేము మీకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామని తెలిపింది.కంపెనీ మరో అప్డేట్‌ను కూడా తెలిపింది.

ఈ అవుటేజ్‌ సమస్య ప్రస్తుతం తగ్గిందని చెప్పింది.ఈ సర్వీస్‌ అంతరాయం కారణంగా అనేక మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీన్ని అక్మై త్వరగానే పరీక్షించి, సమస్యను ఫిక్స్‌ చేశామని చెప్పింది.దీంతో వినియోగదారులకు అంతరాయానికి ప్రధాన కారణంపై స్పష్టతను ఇచ్చింది.

నితిన్ తో లిప్ లాక్ కు నో చెప్పింది.. ఇప్పుడు గ్లామర్ షోకు సై.. కీర్తిలో మార్పు వెనుక కారణాలివేనా?

నితిన్ తో లిప్ లాక్ కు నో చెప్పింది.. ఇప్పుడు గ్లామర్ షోకు సై.. కీర్తిలో మార్పు వెనుక కారణాలివేనా?