అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలి..: హరిరామ జోగయ్య
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య లేఖ రాశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో 60 అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని హరిరామ జోగయ్య లేఖలో కోరారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలని సూచించారు.
గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!