దాంతో ఏం చేయాలో తెలియక.ఎలా హెయిర్ గ్రోత్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థంగాక మదన పడిపోతూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే టెన్షన్ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ను ట్రై చేస్తే మీ జుట్టు సూపర్ ఫాస్ట్‌గా ఎదుగుతుంది.
మరి ఇంతకీ ఆ హెయిర్ మాస్క్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుని.
చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చల్లారబెట్టుకున్న కలోంజి సీడ్స్, మెంతులతో పాటు రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ ఆకులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ మాస్క్ సిద్ధం అయినట్లే.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని.
షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్‌ను వేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఎదుగుతుంది.
స్టార్ హీరోయిన్ రష్మిక జోరుకు బ్రేకులు వేసిన సికిందర్.. రష్మిక ఫ్లాపుల పరంపర మొదలైందా?