కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, తెలంగాణ మాడల్ పాఠశాలలు కె.

కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

జి.బి.

కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

వి.పాఠశాలల్లో (61 పాఠశాలలు) తాత్కాలిక పద్ధతిన కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాధికారి రమేష్ కుమార్( Ramesh Kumar ) ఒక ప్రకటనలో పేర్కన్నారు.

గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ , కంప్యూటర్ డిగ్రీ , టెక్నికల్ కోర్స్ (రిలేటెడ్ టూ కంప్యూటర్స్ ) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టు కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అన్నారు.

సి లాంగ్వేజ్ , హెచ్టిఎమ్ ఎల్ కోర్స్ లు చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు.

ఎంపికయిన వారు వారానికి 8 నుండి 10 గంటలు తరగతి గదులలో బోధించుటకు, పనిచేయవలసి ఉంటుందన్నారు.

అర్హత , ఆసక్తి గల అభ్యర్ధులు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలను( Educational Qualification ) అప్లికేషన్ ను జత చేసి ఈ నెల 7 వ తేదీ లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునందు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రకటనలో తెలిపారు.

15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!

15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!