శ్రీవారిని దర్శించుకున్న ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా, మహిళా శిశుసంక్షేమా శాఖామంత్రి ఉషశ్రీచరణ్

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా, మహిళా శిశుసంక్షేమా శాఖామంత్రి ఉషశ్రీచరణ్ చంద్రబాబు కడపకు వెళ్లి సీఎం జగన్ ను విమర్శించిన తీరు హాస్యాస్పదం కుప్పంలో ఒక మంచి పని చేశావా చంద్రబాబు.

కుప్పం-పులివెందుల మధ్య తేడా చూస్తే ప్రజలకు బాగా అర్థం అవుతుంది కుప్పంను మున్సిపాలిటీ.

, రెవెన్యూ డివిజన్ చేసుకోలేని దద్దమ్మ చంద్రబాబు టీడీపీ మ్యానిఫెస్టోతో రాష్ట్రమంతా కాదు కుప్పం లోరమ్మనండి.

మేము మా నవరత్నాల మ్యానిఫెస్టోతో కుప్పంకు వస్తాం 2024 ఎన్నికలో క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాధంల్తో ముందుకెళ్తాము.

ఆర్కే రోజా., ఏపీ పర్యాటక శాఖమంత్రి సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేయడం తగదు కుప్పంలో 90 శాతం హామీలు.

, సంక్షేమ పథకాలు కుప్పంలో అమలు చేసాం చంద్రబాబు తను చేసిన ఆరోపణలుతో ఆత్మపరిశీలన చేసుకోవాలి -ఉషశ్రీ చరణ్.

, మహిళా., శిశుసంక్షేమ శాఖమంత్రి.

యూకేలో గోమాంసం వడ్డనతో ఆ గుంపు విధ్వంసం.. షాకింగ్ వీడియో లీక్..!!