ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు విడుదల

ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇవాళ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి బొత్స ఈ విషయాన్ని తెలిపారు.కాగా రిజల్ట్స్ ను విద్యార్థులు Https://!--wwwbse.

Ap.gov!--in/ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

వీడియో: కొమోడో డ్రాగన్ పామును పట్టుకుని ఏం చేసిందో చూస్తే కళ్లు తేలేస్తారు!