టీడీపీ పై ఫైర్ అయిన ఏపీ స్పీకర్.. !

టీడీపీ పై ఫైర్ అయిన ఏపీ స్పీకర్ !

చెడపకురా చెడేవు అనే సామేత అందరికి తెలిసిందే కదా.ప్రస్తుతం ఏపీలో కూడా ఇలాగే అనుకొంటున్నారట ప్రజలు.

టీడీపీ పై ఫైర్ అయిన ఏపీ స్పీకర్ !

ఎందుకంటే.వైసీపీ ప్రభుత్వం తనమానాన తాను ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడుతూ అప్పుతెచ్చో, లేదా ఇంకేమైనా చేసో మొత్తానికి పేదల కోసం పాటుపడుతుండగా, ఎక్కడ ఊసుపోని టీడీపీ, వైసీపీని తెగ ఆడిపోసుకుంటూ, ప్రజా సంక్షేమానికి అడ్డుతగులుతుందట.

టీడీపీ పై ఫైర్ అయిన ఏపీ స్పీకర్ !

ఇప్పటికే పొయ్యిలో ఉప్పు వేసినట్లుగా పచ్చ పార్టీ నేతలు, పంక గుర్తు నాయకులు చిటపటలాడుతుంటారు.

ఇదిలా ఉండగా ఏ కోతి పని చేసిందో ఏమో గానీ టీడీపీ పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారట.

రాజకీయాలకు అలవాటుపడిన ప్రతిపక్షానికి సంక్షేమం ఊసు అవసరం లేదంటూ, మీరు చేస్తున్న తప్పుల వల్ల మీపార్టీలే ఉనికి కోల్పోతాయంటూ గరానికి వచ్చారట.

ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ అర్ధంపర్ధం లేకుండా తలాతోక లేని విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితపు పలికారట.

అయిన ఇక్కడ వినే వారు ఎవరు బాసు అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన జనం.

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఎలా గుద్దిందో చూడండి!